రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌ రాజన్ ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరబాద్

రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌ రాజన్ ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరబాద్ లోని రాజ్ భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన ఏకైక కూతురు…

సీఎం 66 కిలోలు.. గవర్నర్‌ 60

మేడారం సమ్మక్క సారలమ్మలకు సీఎం రేవంత్‌రెడ్డి తన బరువంత బెల్లం (బంగారం) సమర్పించి మొక్కులు చెల్లించారు. ఆయన తులాభారంలో 66 కిలోలు తూగారు. దీనికి సరిపడా బెల్లం కొనుగోలుకు అయ్యే డబ్బును సంబంధిత అధికారులు ఆలయ సిబ్బందికి చెల్లించారు. అంతకుముందు అమ్మలను…

నేడు ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ ని జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీ

Trinethram News : వర్చువల్ గా కార్యక్రమంలో పాల్గొని జాతికి అంకితం చేయనున్న ప్రధాని.. కార్యక్రమంలో పాల్గొననున్న గవర్నర్ తమిళి సై,కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్,జపాన్ రాయబారి హిరోషి సుజుకి…

ఎంపీ విజయసాయిరెడ్డికి ‘సంసద్‌ మహారత్న’ అవార్డు

Trinethram News : ఢిల్లీ ఎంపీ విజయసాయిరెడ్డికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌, జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హాన్స్‌రాజ్ అహిర్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ఈ అవార్డును ప్రదానం చేశారు. టూరిజం, రవాణా, సాంస్కృతిక…

చిరంజీవికి అభినందనలు తెలిపిన గవర్నర్‌ తమిళిసై

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసైని కలిసిన చిరంజీవి దంపతులు.. ఈ సందర్భంగా చిరంజీవికి అభినందనలు తెలిపిన గవర్నర్‌.. చిరంజీవి పద్మవిభూషణ్‌కు ఎంపికైన విషయం తెలిసిందే

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగంపై భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌ రావు విమర్శనాస్త్రాలు సంధించారు

హైదరాబాద్‌: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగంపై భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌ రావు విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ప్రసంగం విశ్వాసం కల్పించలేకపోయిందని.. ప్రభుత్వ విజన్‌ను ఆవిష్కరించలేకపోయిందన్నారు. ప్రభుత్వ హామీలు, గ్యారంటీల అమలుపై స్పష్టత ఇవ్వలేదని పేర్కొన్నారు. అసెంబ్లీ…

రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి మాకు అప్పగించారు

హైదరాబాద్.. ధనిక రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు.. గత సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశాం.. రాష్ట్రాన్ని పునర్‌నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం.. దశాబ్ధకాలంలో నష్టపోయిన సంస్థలను తిరిగి కోలుకునేలా చేస్తాం.. TSPSC, SHRC వంటి సంస్థలు బాధ్యతాయుతంగా…

గవర్నర్ చర్యలు తీసుకోండి

గవర్నర్ చర్యలు తీసుకోండి.. రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన 100ఎకరాల భూములను.. హైకోర్టుకు కేటాయించడాన్ని నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలో తనపై దాడి చేసిన కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకురాలు ఝాన్సీ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

ఎమ్మెల్సీలుగా కోదండరాం, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌.. అధికారిక ఉత్తర్వులు జారీ

TS Politics : ఎమ్మెల్సీలుగా కోదండరాం, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌.. అధికారిక ఉత్తర్వులు జారీ.. హైదరాబాద్‌: గవర్నర్‌ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఎంపిక చేశారు. తెలంగాణ జన సమితి వ్యవస్థాపకుడు, ప్రొఫెసర్‌ కోదండరాం (Kodandaram ),…

తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైన పాలన మొదలైందని గవర్నర్‌ తమిళిసై అన్నారు

తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైన పాలన మొదలైందని గవర్నర్‌ తమిళిసై అన్నారు. పదేళ్ల పాలనలో విధ్వంసానికి గురైన రాజ్యాంగ విలువలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, వ్యవస్థలు ఈ ప్రజా ప్రభుత్వంలో ఇప్పుడిప్పుడే మళ్లీ పునర్ నిర్మించుకుంటున్నామని గవర్నర్ తెలిపారు.…

You cannot copy content of this page