జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 30 at 17.03.03

TRINETHRAM NEWS

మహాత్మా గాంధీ వర్ధంతి

త్రినేత్రం న్యూస్: జనవరి 30: బోగోలు మండలం,అక్క రాజు వారి కండ్రిగ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఎం.కె.ఎస్. స్కూల్ అక్కరాజు వారి కండ్రిక నందు గాంధీజి చిత్ర పటానికి నివాళి అర్పించిన్నారు పాఠశాల కరెస్పాండంట్ సాధనాల మనోహర్ నాయుడు,పి. వేణు,పి. చిన బాబు,ఎన్.శ్రీనివాసులు,వినయ కుమారి, లావణ్య, స్వప్న మరియు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు..ఈ సందర్భంగా గాంధీ జి త్యాగాలను, స్మరించుకుంటూ ఆయనకు ఘన నివాళి అర్పించారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page