నేడు ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ ని జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీBy trinethramnews / ఫిబ్రవరి 20, 2024 TRINETHRAM NEWSTrinethram News : వర్చువల్ గా కార్యక్రమంలో పాల్గొని జాతికి అంకితం చేయనున్న ప్రధాని..కార్యక్రమంలో పాల్గొననున్న గవర్నర్ తమిళి సై,కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్,జపాన్ రాయబారి హిరోషి సుజుకి…