WhatsApp Image 2025 01 29 at 20.51.54
త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా కంభం. గౌరవనీయులు, గిద్దలూరు నియోజకవర్గం శాసన సభ్యులు.ముత్తుముల అశోక్ రెడ్డి.ఆశీసులతో, కంభం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తోట శ్రీనివాసులు ఆధ్వర్యంలో శాంతి రామ్ హాస్పిటల్ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో కంభం పట్టణ..అధ్యక్షులు మాధవ్.మండలం. కోటయ్య. తోట శ్రీనివాసరావు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు.పాల్గొని కార్యక్రమాని విజయవంతం చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
