WhatsApp Image 2025 01 30 at 16.05.41
చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
వరంగల్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, వరంగల్ నగరం రామనాథపురి, బ్యాంక్ కాలనీ, రోడ్ నెం..7 లో రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ పుప్పాల రవీందర్ రావు తల్లి రాంబాబు ఇటీవల మరణించగ వారి దశ దినకర్మ కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించిన మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ యువ నాయకులు జక్కురాకేష్ కలిశారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
