జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 30 at 22.52.09

TRINETHRAM NEWS

తిరుమలలో చిరుత సంచారం

Trinethram News : తిరుమల : తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపింది. తిరుమల శిలాతోరణం వద్ద గురువారం సాయంత్రం చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించిన భక్తులు..

వెంటనే TTD, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం సర్వదర్శన టోకెన్ల క్యూలైన్‌ సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు తెలుస్తోంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page