జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 30 at 19.53.48

TRINETHRAM NEWS

మహాత్మాకు ఘనంగా నివాళులర్పించిన టిడిపి

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గోదావరిఖని చౌరస్తాలో గల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా మహాత్మా గాంధీ 1947లో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహా గొప్ప నాయకుడన్నారు ఇట్లు కె నిమ్మకాయలు ఏడుకొండలు తెలుగుదేశం పార్టీ మాజీ కార్యదర్శి, సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్, ముదిగంటి దామోదర్ రెడ్డి పెద్దపల్లి పార్లమెంటు టి ఎన్ టి యుసి అధ్యక్షుడు, చిటికెల రాజలింగం సింగరేణి కాలరిస్ లేబర్ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ,

గుండబోయిన ఓదెలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, పెగడపల్లి రాజనర్సు టిఎన్టియుసి సింగరేణి కాలరీస్ యూనియన్ కోశాధికారి అండ్ ఆఫీస్ ఇంచార్జ్, కనకం పోచమల్లు మాజీ ఎస్సిసెఎల్ అధ్యక్షుడు, నరెడ్డి స్వరాజ్యం తెలుగుదేశం పార్టీ మహిళా మాజీ కార్యదర్శి, చిట్యాల అశ్విని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి, మాటేటి లక్ష్మి టి యెన్ టి యుసి రాష్ట్ర అధ్యక్షురాలు, కామెర రాజబాబు ఎస్సీ సెల్ రామగుండం మాజీ అధ్యక్షుడు, రామగిరి రాజేశ్వరి ఎస్సీ సెల్ టౌన్ మాజీ కార్యదర్శి, సుందిళ్ల స్వామి ఎస్సీ సెల్ టౌన్ కార్యదర్శి, కొండ శ్రీనివాస్ కాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, టిఎన్టియుసి ప్రచార కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page