WhatsApp Image 2025 01 29 at 18.08.56
అస్వస్థతకు గురైన ఏసిఎంఓ డాక్టర్ కిరణ్ రాజ్ : పరామర్శించిన ఏఐటియుసి నాయకులు
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
సింగరేణి ఏరియా హాస్పిటల్ ఏసిఎంఓ డాక్టర్ కిరణ్ రాజ్ అస్వస్థతకు గురయ్యారని, ఆరోగ్యం బాగా లేదని తెలిసి బుధవారం గోదావరిఖని ఏరియా హాస్పిటల్ కి వెళ్లి కిరణ్ రాజ్ ను ఏఐటియుసి నాయకులు పరామర్శించారు. పరామర్శించిన వారిలో ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, నాయకులు మాదన మహేష్, రంగు శ్రీను, ఎస్. వెంకట్ రెడ్డి, కన్నం లక్ష్మి నారాయణ, ఏవిఎస్ ప్రకాశ్, ఏరియా హాస్పిటల్ ఏఐటియుసి ఇంచార్జీ దాసరి అనిల్ లు ఉన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
