WhatsApp Image 2025 01 30 at 09.10.17
పీజీ మెడికల్ సీట్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Trinethram News : పీజీ మెడికల్ సీట్లలో రాష్ట్రాల కోటా చెల్లదని ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీంకోర్టు. పీజీ మెడికల్ సీట్లలో రాష్ట్రాలకు గతంలో ఉన్న 50శాతం స్థానికత కోటా చెల్లదని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. నీట్ మెరిట్ ఆధారంగానే రాష్ట్ర కోటా సీట్లను భర్తీ చేయాలని తీర్పు
తెలంగాణలో గత ప్రభుత్వంలో సొంత నిధులతో జిల్లాకో మెడికల్ కళాశాల నిర్మించుకోగా ఈ నిర్ణయంతో తెలంగాణ స్థానిక విద్యార్థులకు ఎదురు దెబ్బ . ఈ తీర్పుతో తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కేరళ విద్యార్థులకు ఎదురు దెబ్బ.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
