ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 02 26 at 17.50.36

TRINETHRAM NEWS

రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌ రాజన్ ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరబాద్ లోని రాజ్ భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా తన ఏకైక కూతురు త్రిష – మణికంఠ వివాహానికి ఆహ్వానించారు.

You cannot copy content of this page