WhatsApp Image 2024 02 08 at 13.00.38
హైదరాబాద్..
ధనిక రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు..
గత సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశాం..
రాష్ట్రాన్ని పునర్‌నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం..
దశాబ్ధకాలంలో నష్టపోయిన సంస్థలను తిరిగి కోలుకునేలా చేస్తాం..
TSPSC, SHRC వంటి సంస్థలు బాధ్యతాయుతంగా పనిచేసే స్వేచ్ఛను కల్పిస్తాం..
ప్రజలపై భారం వేయకుండా ఆర్థిక సంస్కరణలు చేపడుతున్నాం-గవర్నర్ తమిళిసై
