WhatsApp Image 2025 01 30 at 15.26.06
డ్రైనేజీ సమస్యకు పరిష్కారం తేదీ : 30/01/2025 ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరువూరు నియోజకవర్గం మండలం, 15వ వార్డులో సిసి రోడ్డు వద్ద నెలకొన్న డ్రైనేజీ సమస్యను వార్డు కౌన్సిలర్ మోదుగు. ప్రసాద్ పరిష్కరించడం జరిగింది. వర్షాకాలంలో ము రుగునీరుపారుదల సక్రమంగా లేకపోవడంతో సమస్యను శాశ్వతంగా పరిష్కరించారని స్థానికులు చెప్పడం జరిగింది.గత కొద్ది కాలంగా స్థానికులు
ఈ సమస్యతో సతమతమయ్యారు. డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి చర్యలు తీసుకోవడంపై స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
