Inter Exam Fee : నేటితో ఇంటర్ పరీక్షల ఫీజు గడువు ముగింపు

TRINETHRAM NEWS

నేటితో ఇంటర్ పరీక్షల ఫీజు గడువు ముగింపు

Trinethram News : హైదరాబాద్ : మార్చిలో జరిగే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఫీజు గడువు ఇవాళ్టితో ముగియనుంది. జనరల్, ఒకేషనల్, ఫస్ట్, సెకండ్ ఇంటర్ విద్యార్థులకు తత్కాల్ స్కీం కింద రూ.3 వేల ఫైన్తో నేటి వరకు ఫీజు చెల్లించవచ్చని బోర్డు ప్రకటించింది.
ఇకపై ఎలాంటి పొడిగింపు ఉండదని ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top