WhatsApp Image 2025 01 30 at 16.54.43
త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా మార్కాపురం. పట్టణవాసి మరియు వాణిజ్య పన్నుల శాఖలో అధికారి అయిన డాక్టర్ సి.ఎస్.ఆర్ మూర్తి ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ మంగళగిరి నందు జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అడ్మినిస్ట్రేషన్ గా నియామకం అయ్యారు ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మరియు ముఖ్య కార్యనిర్వాహణాధికారి ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ వారి ఉత్తర్వుల మేరకు వాణిజ్య పన్నుల శాఖ నుండి రిలీవ్ అయ్యి గురువారం ఉదయం మంగళగిరి నందు ఎన్ టి ర్ వైద్య సేవ ట్రస్ట్ లో భాద్యతలు స్వీకరించినారు ఇది వరలో ఆయన జడ్జి జ్యూడిషియల్ ప్రివ్యూ గుంటూరు వారి కార్యదర్శిగా పనిచేసినారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
