జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 30 at 13.17.44

TRINETHRAM NEWS

ఘనంగా మహాత్మా గాంధీ వర్ధంతి
తేదీ : 30/01/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చింతలపూడి నియోజకవర్గం, లింగంపాలెం మండలం, ధర్మాజీ గూడెం లో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే సొంగ .రోషన్ కుమార్ పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ అహింస వాదంతో ఎంతటి కఠిన లక్షన్నైనా సాధించవచ్చు అని నిరూపించి , వలసవాదుల చెర నుండరి అఖండ భారత వానికి విముక్తి కలిగించి , ప్రపంచానికి నూతన పోరాట ఒ రవడిని నేర్పినాడు జాతీయ పితా మహాత్మా గాంధీ అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page