జూన్ 26, 2026

IMG 20250130 WA0020

TRINETHRAM NEWS

మహాత్మా గాంధీ వర్ధంతి గాంధీ విగ్రహానికి వినతిపత్రం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పరిగి పట్టణంలోని గాంధీ విగ్రహానికి నివాళులర్పించి కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పడి 420 రోజులు అయిన సందర్భంగా వారు ఇచ్చిన 420 హామీలు నెరవేర్చలేదని ఇకనైనా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని గాంధీ విగ్రహానికి పరిగి మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి brs పార్టీ నాయకులతో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page