జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 30 at 20.44.01

TRINETHRAM NEWS

అత్యాచార ఆరోపణలతో కాంగ్రెస్ ఎంపీ రాకేష్ రాథోడ్ అరెస్టు

Trinethram News : ఉత్తరప్రదేశ్ – సీతాపూర్ కాంగ్రెస్ ఎంపీ రాకేష్ రాథోడ్‌ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, నాలుగేళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు చేసిన మహిళ

మహిళ ఆరోపణలతో రాకేష్ రాథోడ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు. రాకేష్ రాథోడ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను నిన్న కొట్టేసిన కోర్టు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page