WhatsApp Image 2025 01 30 at 22.53.22
మెటా ఇండియా’ బృందంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భేటీ
Trinethram News : Andhra Pradesh : రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తో ‘మెటా ఇండియా’ బృందం నేడు మర్యాదపూర్వకంగా భేటీ అయింది.
మంత్రి నారా లోకేష్, మెటా ఇండియా ఉపాధ్యక్షురాలు సంధ్య దేవనాథన్, డైరెక్టర్ రవి గార్గ్, మెటా స్ట్రాటజిక్ ప్రొగ్రామ్స్ & పార్టనర్‌షిప్స్ దివ్య కెమనీ వధేరా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
