WhatsApp Image 2025 01 30 at 16.11.32
మంచిర్యాల విద్యార్థులు ఎంచుకున్న లక్ష్యాలను సాధించాలి
మంచిర్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, విద్యార్థులు ఇష్టపడి చదివి ఎంచుకున్న లక్ష్యాలను సాధించాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ 2025 వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
