జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 30 at 21.26.39

TRINETHRAM NEWS

అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం

త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా, జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ కార్యాలయం నందు వాసవి కన్యకాపరమేశ్వరీ అమ్మ వారి ఆత్మార్పణ దినోత్సవానికి జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ ని ఆహ్వానించిన మార్కాపురం ఆర్యవైశ్య సంఘం కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శిరిగిరి శ్రీనివాసులు, విజయరావు నరసింహారావు, పిన్నెబోయిన శ్రీనివాసులు, ప్రసాద్, ఇ.పిచ్చయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page