21 మంది తో మూడవ జాబితా విడుదల

21 మంది తో మూడవ జాబితా విడుదల.. మూడవ జాబితా విడుదల చేయనున్న బొత్స సత్యనారాయణ, సజ్జ రామకృష్ణారెడ్డి. 4వ జాబితాలో మరి కొందరి పేర్లు వెల్లడించే అవకాశం

140 మంది కేజీబీవీ ఉద్యోగుల తొలగింపు

140 మంది కేజీబీవీ ఉద్యోగుల తొలగింపు ఆంధ్ర ప్రదేశ్ లో విధులకు హాజరు కాకుండా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వివిధ కేజీబీవీ విద్యాలయాల్లో పనిచేస్తున్న 140 మంది ఉద్యోగులను…

సోమాలియా తీరంలో 15 మంది భారతీయులతో కూడిన కార్గో షిప్ హైజాక్ చేయబడింది

సోమాలియా తీరంలో 15 మంది భారతీయులతో కూడిన కార్గో షిప్ హైజాక్ చేయబడింది. ‌హైజాక్‌కు గురైన నౌకలోకి భారత నేవీ కమాండోలు ప్రవేశించినట్లు సైనిక వర్గాల వెల్లడి.

పథకానికి దూరమవుతున్న 8.9 కోట్ల మంది గ్రామీణ కార్మికులు

Trinethram News : ఉపాధిపై ఆధార్‌ దెబ్బ.. పథకానికి దూరమవుతున్న 8.9 కోట్ల మంది గ్రామీణ కార్మికులు 1 నుంచి అమల్లోకి వచ్చిన ఆధార్‌ ఆధారిత వేతన చెల్లింపులుదీని వల్ల ఉపాధిహామీ పథకానికి దూరమవుతున్న 8.9 కోట్ల మందినరేగా సంఘర్ష్‌ మోర్చా…

అందరూ చూస్తు ఉండగానే …పెట్రోల్ ట్యాంక్ పేలి 40 మంది మృతి

అందరూ చూస్తు ఉండగానే …పెట్రోల్ ట్యాంక్ పేలి 40 మంది మృతి లైబీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. పెట్రోల్ ట్యాంకర్ పేలి 40 మంది చనిపోయారు. ట్యాంకర్ నుంచి పెట్రోల్ లీక్ అవుతుండగా.. పట్టుకునేందుకు జనం ఎగబడ్డారు. ఈ క్రమంలో ఒక్కసారిగా…

ఖతార్‌లో మరణశిక్ష పడిన 8 మంది భారతీయులకు బిగ్ రిలీఫ్.. శిక్షను తగ్గించిన కోర్టు

Diplomatic win: ఖతార్‌లో మరణశిక్ష పడిన 8 మంది భారతీయులకు బిగ్ రిలీఫ్.. శిక్షను తగ్గించిన కోర్టు ఖతార్‌లో మరణశిక్ష పడిన 8 మంది భారతీయులకు పెద్ద ఊరట లభించింది. భారత ప్రభుత్వం అప్పీల్‌పై మొత్తం ఎనిమిది మంది మాజీ భారతీయ…

ఆంధ్ర ప్రదేశ్ లో తొమ్మిది మంది ఐపీయెస్ లకు ఐజీల గా పదోన్నతి

ఆంధ్ర ప్రదేశ్ లో తొమ్మిది మంది ఐపీయెస్ లకు ఐజీల గా పదోన్నతి ఆంధ్ర ప్రదేశ్ లో 9 మంది ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం ఐజీ లగా పదోన్నతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో కొల్లి రఘురామిరెడ్డి, సర్వశ్రేష్ఠ త్రిపాఠి,…

త్వరలో పెద్దల సభ రాజ్య సభకు 55 మంది సభ్యుల వీడ్కోలు

త్వరలో పెద్దల సభ రాజ్య సభకు 55 మంది సభ్యుల వీడ్కోలు 55 మంది రాజ్య సభ ఎంపీల పదవీ కాలం ఏప్రిల్ నెలతో ముగుస్తుంది. వీరిలో అత్యదికంగా బీజేపీ పార్టీ నుంచి 27 మంది, కాంగ్రెస్ పార్టీ నుంచి 10…

నేడే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు.. ఓటు వేయనున్న 39వేల మంది కార్మికులు

Singareni | నేడే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు.. ఓటు వేయనున్న 39వేల మంది కార్మికులు.. Telangana.. సింగరేణిలో ప్రారంభమైన గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్‌.. ఆరు జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో బ్యాలెట్‌ పద్ధతిలో ఎలక్షన్లు నిర్వహిస్తారు. ఉదయం 7 గంటల…

నైజీరియాలో మారణ హోమం.. 160 మంది మృత్యువాత

నైజీరియాలో మారణ హోమం.. 160 మంది మృత్యువాత నైజీరియాలో సాయుధ మూకలు మారణ హోమానికి పాల్పడ్డారు. బండిట్స్ అని పిలిచే సాయుధ మూకలు నైజీరియా లో కొన్ని తెగలకు చెందిన ప్రజలనే లక్ష్యంగా చేసుకుని వారు నివసిస్తున్న గ్రామాల్లో కాల్పులకు తెగబడ్డారు.…

You cannot copy content of this page