WhatsApp Image 2023 12 29 at 1.46.39 PM
అందరూ చూస్తు ఉండగానే …పెట్రోల్ ట్యాంక్ పేలి 40 మంది మృతి
లైబీరియాలో ఘోర ప్రమాదం జరిగింది.
పెట్రోల్ ట్యాంకర్ పేలి 40 మంది చనిపోయారు.
ట్యాంకర్ నుంచి పెట్రోల్ లీక్ అవుతుండగా.. పట్టుకునేందుకు జనం ఎగబడ్డారు.
ఈ క్రమంలో ఒక్కసారిగా ట్యాంకర్ పేలిపోయింది.
ఈ దుర్ఘటనలో 40 మంది చనిపోగా..
చాలామంది గాయపడ్డారు.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కాగా, మరోవైపు టొటొటా పట్టణంలో జరిగిన మరో పేలుడులో 88 మంది గాయపడ్డారని లైబీరియా అధికారులు వెల్లడించారు.
