జూన్ 26, 2026

WhatsApp Image 2023 12 27 at 8.53.07 AM

TRINETHRAM NEWS

Singareni | నేడే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు.. ఓటు వేయనున్న 39వేల మంది కార్మికులు..

Telangana..

సింగరేణిలో ప్రారంభమైన గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్‌..

ఆరు జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో బ్యాలెట్‌ పద్ధతిలో ఎలక్షన్లు నిర్వహిస్తారు. ఉదయం 7 గంటల నుంచి సాయం త్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగ నున్నది..

అదేరోజు రాత్రి 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అనంతరం ఫలితాలు వెలువడనున్నాయి. మొ త్తం 13 కార్మిక సంఘాలు బరిలో నిలిచా యి. 11 ఏరియాల పరిధిలో 39,827 మంది కార్మికులు ఓటు వేయనున్నారు..

You cannot copy content of this page