తెలుగు నూతన సంవత్సరానికి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Trinethram News : APSRTC : బెంగళూరు మరియు పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉగాది పండుగకు స్వగ్రామాలకు వెళ్లేందుకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసును ఏర్పాటు చేసినట్లు అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ (ATM) రవీంద్రారెడ్డి తెలిపారు. ఈ నెల 5,…

అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆంధ్రుడు.అస్సాం సీఎస్‌గా తెలుగు వ్యక్తి బాధ్యతలు స్వీకరించారు

Trinethram News : ఏపీ శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కోటపాడుకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ రవి కోత అస్సాం స్టేట్ 51వ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. 1993వ బ్యాచ్ కు చెందిన ఈయన అస్సాం సీఎస్ గా బాధ్యతలు చేపట్టిన…

భాగ్యనగరంలో భానుడు భగ భగ…ఈ 5రోజులు భారీ ఉష్ణోగ్రతలు

నిజామాబాద్ మోర్తాడ్‌లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు TS Weather : తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మూడు రోజుల క్రితం వరకు చల్లగా ఉండే వాతావరణం రోజురోజుకూ వేడిగా మారుతుంది. మార్చిలోనే పలు ప్రాంతాల్లో 41 డిగ్రీలకు మించి…

ఐపీఎల్ 2024 షెడ్యూల్ ఇదిగో

ఆ రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మ్యాచులు అలాగే మిగిలిన మ్యాచ్‌లు క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ ముగిసింది. ఐపీఎల్ 2024 రెండో రౌండ్ షెడ్యూల్ కూడా వచ్చేసింది. ఐపీఎల్ సీజన్ 17 రెండో దశ షెడ్యూల్‌ను బీసీసీఐ(BCCI) అధికారికంగా ప్రకటించింది.టోర్నీలో మొత్తం 74…

రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న “తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్” (TFJA)

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ డైరీ, ఐడి మరియు హెల్త్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమం నిన్న రాత్రి ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్…

తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు రెండు రోజులు సెలవు

Trinethram News : హైదరాబాద్:మార్చి 23తెలుగు రాష్ట్రాల్లోని విద్యా ర్థులకు శుభవార్త. ఈ నెల లో పాఠశాలలు, కళాశాలల కు వరుసగా రెండ్రోజులు సెలవులు రానున్నాయి. మార్చి 24న ఆదివారం, మరుసటి రోజు అంటే మార్చి 25 సోమవారం హోలీ పండుగ…

అమెరికాలో తెలుగు విద్యార్థి కిడ్నాప్.. 1200 డాలర్లు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు

Trinethram News : అమెరికా క్లీవ్‌ల్యాండ్ యూనివర్శిటీలో మాస్టర్స్ చదువుతున్న అబ్దుల్ మహ్మద్(25) మార్చి 7 నుంచి కనపడలేదు.. ఇంతలో అబ్దుల్ మహ్మద్ తండ్రికి కిడ్నాపర్ల నుండి 1200 డాలర్లు ఇస్తే వారి కొడుకును వదిలేస్తామని కాల్ వచ్చింది. క్లీవ్‌ల్యాండ్ డ్రగ్స్…

ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది

ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలోని వివిధ ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం…

తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు షురూ

Trinethram News : హైదరాబాద్:మార్చి 18తెలుగు రాష్ట్రాల్లో నేటి నుండి పదో తరగతి 2024 పరీక్షలు ప్రారంభం కానున్నా యి. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో టెన్త్‌ పరీక్షలు కొనసాగనున్నాయి. ఏడు…

You cannot copy content of this page