గూగుల్, యూట్యూబ్‌లకు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

Trinethram News : గూగుల్, యూట్యూబ్‌లకు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు కేసులో విచారణ జరిపిన జడ్జిలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. పోస్టులు అభ్యంతరకరంగా ఉన్నాయని…

జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయించడంపై నేడు హైకోర్టులో విచారణ జరుగనుంది

రాజమండ్రి కి చెందిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు మేడా శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు.. హైకోర్టులో ఈ పిటిషన్ పై ఎలాంటి తీర్పు వస్తుందో వేచి చూడాలి..

రెబల్‌ ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై విచారణ.. వేటు వేస్తారా?

Trinethram News : అమరావతి.. రెబల్‌ ఎమ్మెల్యే ఎపిసోడ్‌లో ఉత్కంఠ కొనసాగతోంది.. ఈ రోజు రెబెల్ ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని మరోసారి విచారణ చేపట్టనున్నారు.. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మినహా మిగిలిన ఏడుగురు…

జనసేనకు గాజుగ్లాసు గుర్తు కేటాయించడంపై హైకోర్టులో పిటిషన్

గాజు గ్లాసును ఫ్రీ సింబల్‌గా 2023లో ఈసీ ప్రకటించిన వెంటనే ఆ గుర్తు కోసం మొదటగా తాను దరఖాస్తు చేశానని, తమ పార్టీ దరఖాస్తును పట్టించుకోకుండా ఎన్నికల కమిషన్ జనసేనకు గాజుగ్లాసు గుర్తు కేటాయించడంపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక…

రెగ్యులర్ డిఈఓలను నియమించండి

Trinethram News : జగిత్యాల జిల్లా:ఫిబ్రవరి 08జగిత్యాల జిల్లా లో రెగ్యులర్ డిఈఓ, ఎంఇఓ లను నియమించాలని స్టేట్ టీచర్స్ యూనియన్ ఎస్టియు జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మచ్చ శంకర్, బైరం హరికిరణ్ గురువారం ఎమ్మెల్సీ టి.…

నేడు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల విచారణ

అమరావతి ఇవాళ అసెంబ్లీ స్పీకర్ ముందు హాజరు కావాల్సి ఉన్న నలుగురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు, ప్రభుత్వ చీఫ్ విప్. ఈ రోజు ఉదయం 11 గంటలకు అనర్హత పిటిషన్లపై ఒకేసారి ఐదుగురి నుంచి వివరణ తీసుకోనున్న స్పీకర్ తమ్మినేని

జూరాల బృందావనం గార్డెన్ అభివృద్ధికి వినతిపత్రం అందజేసిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి

ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, ఎంపీ రాములు గారితో కలిసి నేషనల్ టూరిజం సెక్రటరీ శ్రీమతి విద్యావతి గారికి గద్వాల నియోజకవర్గంలో నిర్మిస్తున్న జూరాల బృందావన్ గార్డెన్ అభివృద్దికి తొడ్పాటు అందించాలని…

‘వ్యూహం’ సినిమాపై తెలంగాణ హైకోర్టులో విచారణ

ఈ నెల 9వ తేదీ లోపు కమిటీ నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం ఆదేశం ‘వ్యూహం’ చిత్రాన్ని సెన్సార్‌ బోర్డు కమిటీ మరోసారి వీక్షించి నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు ‘వ్యూహం’ సినిమా సెన్సార్‌ సర్టిఫికెట్‌ రద్దు చేయాలని ఇటీవల పిటిషన్ దాఖలు చేసిన తెదేపా…

నేడు సుప్రీంకోర్టులో BRS ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ జరగనుంది

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనను ED కార్యాలయానికి పిలిచి విచారించడంతో కవిత ఈ పిటీషన్ దాఖలు చేశారు. మహిళలను కార్యాలయానికి పిలవకుండా, వారి ఇంట్లోనే విచారణ చేసేలా ఆదేశాలివ్వాలని కవిత తన పిటీషన్‌లో కోరారు. దీనిపై విచారణ గత కొద్ది…

సుప్రీం కోర్టు లో మార్గదర్శికి ఝలక్

Trinethram News : మార్గదర్శి చిట్ ఫండ్ కేసులు తెలంగాణకు బదిలీ చేయాలన్నఅభ్యర్థనను తిరస్కరించిన సుప్రీంకోర్టు మార్గదర్శి పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు ఏపీలో నమోదైన కేసులను బదిలీ చేయడానికి తగిన కారణాలేవి కనిపించడం లేదన్న సుప్రీంకోర్టు మార్గదర్శి పిటీషన్లను అనుమతించే…

You cannot copy content of this page