Auto Driver Suicide : ఫైనాన్స్ కంపెనీ వేధింపులు – ఆటో డ్రైవర్ ఆత్మహత్య

TRINETHRAM NEWS

ఫైనాన్స్ కంపెనీ వేధింపులు – ఆటో డ్రైవర్ ఆత్మహత్య
తేదీ : 31/01/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్) ;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గుడివాడ మండలం మోటూరులో ఫైనాన్స్ కంపెనీ వేధింపులతో ఒక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. విస్తార్ ఆటో ఫైనాన్స్ కంపెనీ నుంచి రావి. సత్తిబాబు (35) అనే ఆటో డ్రైవర్ రూపాయలు 7.80 లక్షల రుణం తీసుకున్నారు. నగదు వాయిదా చెల్లించకపోవడంతో ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు సత్తిబాబు ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకోవడం జరిగింది. తీవ్ర మనస్థాపానికి గురైన అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top