Trinethram News : శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం,ఫిబ్రవరి.21,2025
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయనం – శిశిర ఋతువు
మాఘ మాసం – బహుళ పక్షం
తిథి:అష్టమి ఉ11.54 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:అనూరాధ మ03.49 వరకు
యోగం:వ్యాఘాతం ఉ9.22 వరకు
కరణం:కౌలువ ఉ8.20 వరకు తదుపరి తైతుల రా11.00 వరకు
వర్జ్యం:సా6.46 – 8.29
దుర్ముహూర్తము:ఉ8.46 – 9.32 మరల మ12.36 – 1.22
అమృతకాలం:తె5.04నుండి
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 -4.30
సూర్యరాశి:కుంభం
చంద్రరాశి:వృశ్చికం
సూర్యోదయం:6.28
సూర్యాస్తమయం:5.59
సర్వేజనాః సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


