ఎమ్మెల్సీ కవితతో తల్లి శోభ, కుమారుడు ములాఖత్By trinethramnews / మార్చి 21, 2024 TRINETHRAM NEWSరోజుకు ముగ్గురిని కలిసేందుకు ఇప్పటికే కోర్టు అనుమతినిన్న కవితను కలిసిన కేటీఆర్ రేపే కవిత పిటిషన్ పై సుప్రీంలో విచారణ