తెలంగాణలో బ్లడ్ బ్యాంకులకు డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ హెచ్చరిక

రక్తానికి సంబంధించి అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక. ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులకు ప్రాసెసింగ్ చార్జీలకు మించి వసూలు చేయరాదన్న డీసీఏ. ప్రతి బ్లడ్ బ్యాంక్ వద్ద చార్జీలను డిస్ప్లే చేయాలని…

తెలంగాణలో ఐదుగురు ఐఏఎస్‌ బదిలీ

Trinethram News : హైదరాబాద్‌: తెలంగాణలో ఐదుగురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్‌ కలెక్టర్‌గా రాహుల్‌ రాజ్‌, ఆదిలాబాద్‌ కలెక్టర్‌గా రాజర్నిషా, కుమురంభీమ్‌ ఆసిఫాబాద్‌ కలెక్టర్‌గా స్నేహ శబరీశ్‌, హైదరాబాద్‌ అదనపు కలెక్టర్‌గా…

నేటి నుంచి తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష.. రాష్ట్రవ్యాప్తంగా 1,521 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు.. పరీక్షలు రాయనున్న 9,80,978 మంది విద్యార్థులు.. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి నిరాకరణ.

తెలంగాణలో 6 స్థానాలకుగాను బీజేపీ అభ్యర్థుల ఖరారు

తెలంగాణలో 6 స్థానాలకుగాను బీజేపీ అభ్యర్థుల ఖరారు సికింద్రాబాద్‌ – కిషన్‌ రెడ్డి కరీంనగర్‌ – బండి సంజయ్‌ నిజామాబాద్‌ – ధర్మపురి అర్వింద్ చేవెళ్ల – కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి భువనగిరి – బూర నర్సయ్య గౌడ్ ఖమ్మం –…

నేడు రేపు తెలంగాణలో వర్ష సూచన

Trinethram News : హైదరాబాద్‌:ఫిబ్రవరి 25రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో కొన సాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు చోట్ల రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలు న్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.…

తెలంగాణలో 15 అమృత్ భారత్ స్టేషన్లు

తెలంగాణలో 15 అమృత్ భారత్ స్టేషన్లు రూ.230 కోట్లతో అభివృద్ధి పనులు ఈ నెల 26న శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ మారనున్న రైల్వేస్టేషన్ల రూపరేఖలు ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 26న తెలంగాణలో పలు రైల్వే అభివృద్ధి పనులకు శంకుస్థాపన/ప్రారంభోత్సవం చేయనున్నారు.…

నేడు.. రేపు తెలంగాణలో తేలికపాటి వర్షాలు

రాష్ట్రంలో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడ వర్షపు జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది.

తెలంగాణలో అందుబాటులోకి రానున్న భారత్ రైస్

తెలంగాణాలోకి భారత్ రైస్ అందుబాటులోకి రానున్నట్టు నాఫెడ్ తెలంగాణా ఏపి ఇంఛార్జి వినయ్ కుమార్ తెలిపారు. 5, 10 కేజీల రైస్ బ్యాగుల ద్వారా అమ్మకాలు జరుగుతాయని ఆయన అన్నారు. రైతు బజార్ల ద్వారా బియ్యం సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు.…

తెలంగాణలో డ్రగ్స్, గంజాయి, హుక్కాపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది.

ఇందులో భాగంగా రాష్ట్రంలో హుక్కా పార్లర్లపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీ ముందుకు బిల్లు తీసుకువచ్చింది. ఈ బిల్లుకు శాసన సభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది.

తెలంగాణ‌లో రేపు స్కూళ్లు, కాలేజీల‌కు సెల‌వు

Trinethram News : రేపు తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు. వీరితో పాటు ఉద్యోగులకు కూడా సెలవులను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఫిబ్రవరి 8న తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. రేపు షబ్-ఎ-మెరాజ్ పండుగ. ఇది ముస్లింలు జరుపుకునే పండుగ.…

You cannot copy content of this page