జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 31 at 13.52.08

TRINETHRAM NEWS

ఇకపై తనకు పోలీసు యూనిఫామ్ ఉండదంటేనే భావోద్వేగంగా ఉంది

Trinethram News : Andhra Pradesh : సర్వీసులో చేరినప్పటి నుంచి అనేక సవాళ్లను చూశా.. సంప్రదాయ పోలీసింగ్ నుంచి సాంకేతిక పోలీసింగ్ వైపు మార్చాం.. విపత్తుల సమయంలో పోలీసులు సాహసోపేతంగా పని చేశారు..

ప్రభుత్వ సహకారం వల్లే పోలీసు వ్యవస్థను బలోపేతం చేశా… గంజాయి, చిన్నారులపై నేరాలు, సైబర్ క్రైమ్ విషయంలో చర్యలు చేపట్టా..

డిజిపి తిరుమలరావు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page