WhatsApp Image 2025 01 31 at 17.29.43
జిమ్ నీ ప్రారంభించిన రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు
కాటారం మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, కాటారం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్ నీ తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ప్రారంభించారు
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ శరీర దారుణ్యానికి జిమ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరూ తమకు అనుకూలాన్ని బట్టి జిమ్ చేసినట్లయితే ఆరోగ్యంగా ఉంటారన్నారు అలాగే ఎటువంటి అనారోగ్యం సమస్యలు తలెత్తవన్నారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు జిమ్ నిర్వాహకులు శాలువాతో సన్మానం చేశారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
