WhatsApp Image 2025 01 31 at 17.32.22
రాష్ట్రస్థాయి అర్చరీ లోఒక సిల్వర్, రెండు బ్రాంజ్ మెడల్స్ సాధించిన ఆర్ఐ సంపత్
కరీంనగర్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, కరీంనగర్ లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ లో కాళేశ్వరం జోన్ తరుపున ప్రాతినిధ్యం వహించి రామగుండం పోలీస్ కమీషనరేట్ లో ఆర్ఐ ఎం. టి. ఓ గా పనిచేస్తున్నటువంటి సంపత్ రాష్ట్రస్థాయి అర్చరీ లోని రికార్వ్ విభాగం లో ఒక సిల్వర్, రెండు బ్రాంజ్ మెడల్స్ సాధిండం జరిగింది. అల్ ఇండియా పోలీస్ అర్చరీ టీమ్ కి ఎంపిక కావడం జరిగింది. మెడల్ సాధించిన సంపత్ రామగుండం పోలీస్ కమిషనర్ సి ఎం శ్రీనివాస్ ఐపిఎస్ అభినందించడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
