WhatsApp Image 2025 01 31 at 15.38.29
కళాశాలలో కొళాయిలు కరువు
తేదీ : 31/01/2025. అనంతపురం జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , అనంతపురం జిల్లా వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాలలో సుమారు వారం రోజులు ట్యాంక్ నుండి నీరు వృధాగా పోతున్న యాజమాన్యం పట్టించుకోవట్లేదు. తాగడానికి ట్యాంకు నీరు విద్యార్థులకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. కానీ వాటి నిర్వహణ మాత్రం గాలికి వదిలేయడం జరిగింది.
అసలే వేసవికాలం వస్తుంది ఇలా చరిత్ర కలిగిన కళాశాలలో నీటి వృధా దృశ్యాలు చూస్తుంటే సిబ్బంది ఎంత నిద్రమత్తులో ఉన్నారు తెలుస్తుంది. ప్రతిరోజు వందల మంది వాకింగ్ మరియు రన్నింగ్ కు వస్తున్న అధికారులు , చూసి సున్నట్టు వ్యవహరిస్తున్న సిబ్బంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
