MLA Raj Thakur : రామగుండం అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

TRINETHRAM NEWS

రామగుండం అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, రామగుండంలో 1*800 విద్యుత్ పవర్ ప్లాంట్ ను అతి త్వరలో పనులను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కోరిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి నివాసంలో కలసి రామగుండం అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయగలరని కోరిన రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు రామగుండం లో అమలు చేస్తున్న విధానం గురించి మరియు పెండింగ్ లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే చర్చించారు

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రామగుండం అభివృద్ధి కోసం సానుకూలంగా స్పందించరని ఎమ్మెల్యే తెలిపారు, రామగుండం అభివృద్ధి కోసం అండగా ఉంటామని హామీ ఇచ్చారని తెలిపారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top