చంద్రబాబు ఇంటి వద్ద కేఏ పాల్ హడావుడి

Trinethram News : ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హంగామా సృష్టించారు. బాబు ఇంట్లో టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థులపై చర్చిస్తున్నారన్న విషయం తెలుసుకున్న పాల్.. ‘పవన్ ఏం చేస్తారు? డాన్సులు వేసి అప్పులు తీరుస్తారా?…

వారికి మాత్రమే ఇంటి నుంచి ఓటు: ఈసీ

Trinethram News : మరి కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎలక్షన్ కమిషన్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఎన్నికల్లో ఇంటి నుంచి ఓటేసే సదుపాయాన్ని 85 ఏళ్లు, ఆపై వయసున్న వారికి మాత్రమే కల్పించనున్నట్లు పేర్కొంది.…

చంద్రబాబు ఇంటి వద్ద పెట్రోల్ డబ్బాలతో గొల్లశంకర్ యాదవ్ అనుచరుల నిరసన

చంద్రబాబు ఇంటి వద్ద అన్నమయ్య జిల్లాతంబాలపల్లి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి గొల్లశంకర్ యాదవ్ అనుచరుల నిరసన. పెట్రోల్ డబ్బాలు తీసుకుని వచ్చిన యాదవ్ అనుచరులు, మొన్నటి లిస్టులో యాదవ్ కు టికెట్ ఇవ్వని చంద్రబాబు.

ఎమ్మెల్యేగా గెలిపిస్తే..మీ ఇంటి పెద్ద కొడుకును అవుతా

-22వ వార్డు పర్యటనలో ఎంపీ భరత్ రాజమండ్రి, ఫిబ్రవరి 24: రాజమండ్రి ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. మీ ఇంటి పెద్ద కొడుకునై అన్నిటా నేనుంటానని రాజమండ్రి ఎంపీ, సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాని భరత్ రామ్ నగర వాసులకు మాటిచ్చారు. శనివారం…

ఇంటి స్థలం ఉంటే ఐదు లక్షల సాయం

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ఇళ్లు లేని వారికి ఇంటి స్థలం, స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల సాయం…

రాజేంద్రప్రసాద్ ఇంటి వద్ద ఉద్రిక్తత

Trinethram News : ఉయ్యూరు పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఆధ్యక్షుడు వై.వి.బి. రాజేంద్రప్రసాద్కు అమరావతి “ఛలో అసెంబ్లీ” ముట్టడికి అనుమతి లేదని పోలీసులు ఉయ్యూరులో హౌస్ అరెస్టు చేశారు. మంగళవారం రాజేంద్ర ప్రసాద్ ఛలో అసెంబ్లీకి బయలుదేరారు. ఉయ్యూరు టౌన్, రూరల్…

ఇంటి నుంచే ఓటు వేయండి

ఇంటి నుంచే ఓటు వేయండి _అమల్లోకి కొత్త పద్ధతి ఎలా వేయాలంటే ..? త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం కొత్త పద్ధతిని అమల్లోకి తెచ్చింది. వయోవృద్ధుల్ని , వికలాంగులను గౌరవిస్తూ ఇంటినుంచే…

పెంచిన ఇంటి పన్ను తగ్గించాలని మరియు పెంచిన 12 శాతం పన్ను తగ్గించాలని: BJP

పెంచిన ఇంటి పన్ను తగ్గించాలని మరియు పెంచిన 12 శాతం పన్ను తగ్గించాలని: BJP ఇంటి పన్ను రెండింతలు చేయడం తగ్గించాలని మరియు ప్రస్తుతం విధించాలనుకుంటున్నా 12 శాతం పన్ను భూమి విలువ ఆధారంగా కాకుండా, జిహెచ్ఎంసిలో ఇంటి అద్దె ఆధారంగా…

Other Story

You cannot copy content of this page