జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 01 at 7.10.19 PM

TRINETHRAM NEWS

Lavanya worries at Raj Tarun’s house

Trinethram News : హైదరాబాద్ మాదాపూర్లోని హీరో రాజ్ తరుణ్ ఇంటి వద్ద అతని మాజీ ప్రేయసి లావణ్య ఆందోళన చేశారు. రాజ్తో మాట్లాడటానికి వచ్చానని,తలుపు తీసే వరకు అక్కడి నుంచి వెళ్లనని అన్నారు. ‘తిరగబడర సామీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి రాజ్ తరుణ్ తప్పించుకుని వెళ్లిపోయారని ఆరోపించారు. అతను అడుగుతున్న ఆధారాలు తీసుకొచ్చినట్లు
చెప్పారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Lavanya worries at Raj Tarun's house

You cannot copy content of this page