తల్లిపాలలో ప్లాస్టిక్ రేణువులు.. శరీరభాగాలపై తీవ్రప్రభావం.. సర్వే షాకింగ్ రిపోర్ట్
Trinethram News : ప్లాస్టిక్ మన రెగ్యులర్ లైఫ్‌లో ఒక భాగం అయిపోయింది. ఇంటా బయట ఎక్కడైనా ప్లాస్టిక్ వినియోగం తప్పనిసరి అయింది. వాటర్ బాటిల్, టీ కప్, ప్లేట్ ఇలా ఏదైనా ప్లాస్టిక్‌తో ముడిపడింది. మనిషి శరీరంపై ప్లాస్టిక్ ప్రభావం…