రామగుండం లో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రారంభించిన ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్
రామగుండం లో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రారంభించిన ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ తల్లి జన్మనిస్తే, వైద్యుడు జీవం పోస్తున్నాడు, అందుకే వైద్యో నారాయణ హరి అన్నారుఎమ్మెల్యే మక్కాన్సింగ్ నర్సింగ్ కాలేజీ విద్యార్థులు మాతృమూర్తి మదర్ థెరిసా ను మార్గదర్శకంగా తీసుకోవాలి…