తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై ఎంపీ అభ్యర్థిగా నామినేషన్

Trinethram News : తమిళనాడు: మార్చి 25తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై గురించి ప్రత్యే కంగా చెప్పాల్సిన అవస రమే లేదు. ఆమె గవర్నర్ గా ఉన్న సమయంలో రాష్ట్రంలో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. గవర్నర్ గా…

సమ్మెకు సై… ఏపీ జేఏసీ అధ్యక్షతన 104 ఉద్యోగ సంఘాల కీలక సమావేశం

ఉద్యమ శంఖారావం పోస్టర్ విడుదల చేసిన జేఏసీ నేతలు … ఉద్యమ కార్యాచరణ వెల్లడించిన బండి శ్రీనివాసరావు. ఈ నెల 14 నుంచి ఉద్యమం… ఈ నెల 27న ఛలో విజయవాడ.. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె

పార్లమెంటు ఎన్నికలకు “సై” అంటున్న ప్రధాన పార్టీలు

Trinethram News : హైదరాబాద్ : ఫిబ్రవరి 04తెలంగాణలో ఓటర్లను ఆకట్టుకునేందుకు 3 ప్రధాన రాజకీయ పార్టీలు ఒక్కో వ్యూహం అనుసరిస్తు న్నాయి. బీజేపీ 2047 నాటికి వికసిత్‌ భారత్ లక్ష్యమని చెబుతుంటే రాహుల్‌ను ప్రధానిని చేయాలని కాంగ్రెస్‌ పిలుపునిస్తోంది. తాముంటేనే…

ఎన్నికలకు సై అంటున్న లక్ష్మీనారాయణ

ఎన్నికలకు సై అంటున్న లక్ష్మీనారాయణ… అన్ని స్థానాల్లో జై భారత్ పార్టీ పోటీ ఇటీవలే పార్టీ పెట్టిన సీబీఐ మాజీ జేడీ తాజాగా ఎన్నికల సమర శంఖం పూరించిన లక్ష్మీనారాయణ తమ పార్టీ టికెట్ల కోసం చాలామంది ఆసక్తి చూపుతున్నారని వెల్లడి

ఆంద్రప్రదేశ్ లో సమ్మెకు సై అంటున్న 108, 104 ఉద్యోగులు

ఆంద్రప్రదేశ్ లో సమ్మెకు సై అంటున్న 108, 104 ఉద్యోగులు ఆంధ్ర ప్రదేశ్ లో 108, 104 ఉద్యోగులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె బాట పడుతున్నారు. ఉద్యోగ భద్రత, ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రాధాన్యత లేకపోవటం, వేతానాలు సక్రమంగా చెల్లించక…

పార్లమెంట్ ఎన్నికల బరిలో తెలంగాణ గవర్నర్ తమిళ్ సై ?

పార్లమెంట్ ఎన్నికల బరిలో తెలంగాణ గవర్నర్ తమిళ్ సై ? న్యూ ఢిల్లీ :డిసెంబర్ 26ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలపై చర్చ జరుగుతోంది. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు రావొచ్చేనే అభిప్రాయాన్ని పలువురు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో అన్ని…

పదేళ్ల నిర్బంధపు పాలన నుంచి విముక్తి కావాలని తెలంగాణ ప్రజలు కోరుకున్నారు: గవర్నర్ తమిళి సై

పదేళ్ల నిర్బంధపు పాలన నుంచి విముక్తి కావాలని తెలంగాణ ప్రజలు కోరుకున్నారు: గవర్నర్ తమిళి సై నా ప్రభుత్వంలో తెలంగాణ స్వేఛ్ఛా వాయువులు పీల్చుకుంటోంది.. నియంతృత్వ పాలనా పోకడల నుంచి తెలంగాణ విముక్తి పొందింది.. నిర్బంధాన్ని సహించబోమని విస్పష్టమైన ప్రజాతీర్పు వచ్చింది..…

You cannot copy content of this page