జూలై 23, 2026

WhatsApp Image 2023 12 15 at 3.37.19 PM

TRINETHRAM NEWS

పదేళ్ల నిర్బంధపు పాలన నుంచి విముక్తి కావాలని తెలంగాణ ప్రజలు కోరుకున్నారు: గవర్నర్ తమిళి సై

నా ప్రభుత్వంలో తెలంగాణ స్వేఛ్ఛా వాయువులు పీల్చుకుంటోంది..

నియంతృత్వ పాలనా పోకడల నుంచి తెలంగాణ విముక్తి పొందింది..

నిర్బంధాన్ని సహించబోమని విస్పష్టమైన ప్రజాతీర్పు వచ్చింది..

ఈ తీర్పు పౌర హక్కులకు, ప్రజాస్వామ్య పాలనకు నాంది..

పాలకులకు, ప్రజలకు మధ్య ఉన్న ఇనుప కంచెలు తొలగిపోయాయి..

అడ్డుగోడలు, అద్దాల మేడలు పటాపంచలైపోయాయి..

ప్రజా ప్రభుత్వ ప్రస్థానం మొదలైందని చెప్పడానికి గర్విస్తున్నానని అన్నారు

You cannot copy content of this page