యూనిట్స్ కరెంట్, రూ.500కే సిలిండర్: సీఎం.

సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వారం రోజుల్లో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. అలాగే వారం రోజుల్లో రూ.500కే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామన్నారు. వచ్చేనెల 15వ…

గ్యాస్ సిలిండర్ పై అదనపు ఛార్జీలు తీసుకుంటే కఠిన చర్యలు

గ్యాస్ సిలిండర్ పై అదనపు ఛార్జీలు తీసుకుంటే కఠిన చర్యలు ఆంధ్ర ప్రదేశ్ : గ్యాస్ పంపిణి దారులు వినియోగదారుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. డెలివరీ పాయింట్ దూరంగా ఉన్నందున అదనపు…

డిసెంబర్28 నుంచే రూ.500కు గ్యాస్ సిలిండర్

డిసెంబర్28 నుంచే రూ.500కు గ్యాస్ సిలిండర్ అమలు చేసేందుకు రాష్ట్ర సర్కారు ఏర్పాట్లుగైడ్లైన్స్ రూపకల్పనలో సివిల్ సప్లయ్ ఆఫీసర్లు బిజీరాష్ట్రంలో 1.20 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు.. మహిళల పేరుతో 70 లక్షలు హైదరాబాద్ : మహాలక్ష్మి పథకం కింద గ్యాస్‌ సిలిండర్ను…

రూ.500కు సిలిండర్‌ హామీపై కసరత్తు

రూ.500కు సిలిండర్‌ హామీపై కసరత్తులబ్ధిదారుల ఎంపికకు రెండు ప్రతిపాదనలుకనీసం రూ.2,225 కోట్లు.. గరిష్ఠంగా రూ.4,450 కోట్ల భారంప్రాథమికంగా అంచనాకొచ్చిన పౌరసరఫరాలశాఖ హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలలో భాగమైన మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ హామీ అమలుకు సంబంధించిన…

రాజేంద్రనగర్‌లోని ఓ బేకరీలో పేలిన గ్యాస్‌ సిలిండర్‌

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఓ బేకరీలో పేలిన గ్యాస్‌ సిలిండర్‌… 15 మందికి గాయాలు.. పరిస్థితి విషమంగా ఉన్న ఆరుగురిని డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రికి తరలిపు…

You cannot copy content of this page