84 శాతం మంది భారత స్మార్ట్‌ఫోన్ యూజర్లు నిద్రలేవగానే చేసేదిదే!

భారతీయ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల అలవాట్లపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక గత దశాబ్ద కాలంలో స్మార్ట్‌ఫోన్లతో ప్రజల్లో గణనీయ మార్పులు 84 మంది యుజర్లు ఉదయం నిద్రలేచిన 15 నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్ చెక్ చేస్తున్నట్టు వెల్లడి వీడియోలు చూసేందుకే స్మార్ట్‌ఫోన్లను ఎక్కువగా…

తమిళనాడులో ఘోరం.. బాణాసంచా పేలి 9 మంది మృతి

Trinethram News : తమిళనాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. వెంబకోట్టైలోని బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించి తొమ్మిది మంది మృతి చెందారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భారీ పేలుడు సంభవించిందని తెలిపారు. పేలుడు తీవ్రతకు…

నిన్న 16 -02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 77,483 మంది

తిరుమల : స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 19.276 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.0 కోట్లు . టికెట్ లేని సర్వదర్శనానికి 2 కంపార్ట్మెంట్లు నిండి ఉన్న భక్తులు.. టికెట్ లేని సర్వదర్శనానికి 8 గంటల సమయం..…

60 కంపెనీల్లో ఉద్యోగాల కోసం వందలాది మంది దరఖాస్తులు

Trinethram News : విజయవాడ: టీడీపీ సీనియర్ నేతలు కేశినేని చిన్ని, గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరిగింది. దరఖాస్తుల స్వీకరణ అనంతరం కేశినేని చిన్ని మాట్లాడుతూ.. 60 కంపెనీల్లో ఉద్యోగాల కోసం వందలాది మంది దరఖాస్తులు చేసుకున్నారన్నారు.…

ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో 25.40 లక్షల మంది క్రీడాకారులు పాల్గొన్నారు

ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో 25.40 లక్షల మంది క్రీడాకారులు పాల్గొన్నారు అన్ని దశల్లో కలిపి రూ.12.21 కోట్ల నగదు బహుమతులు రూ.37 కోట్ల విలువైన స్పోర్ట్స్‌ కిట్లు అందజేత

త్వరలో 1000 మంది హోంగార్డులు నియామకం

Trinethram News : హైదరాబాద్:ఫిబ్రవరి 13తాజాగా ట్రాఫిక్ రద్దీ నియంత్రపై హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నగరంలో ట్రాఫిక్‌ సమస్యలు తొలగిపోయేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు కొత్తగా 1000 మంది…

2023లో 59,100 మంది భారతీయులకు దక్కిన అమెరికా పౌరసత్వం

అత్యధికంగా 1.1 లక్షల మంది మెక్సికన్లకు లభించిన అగ్రరాజ్యం సిటిజన్‌షిప్ 2023లో మొత్తం 8.7 లక్షల మందికి పౌరసత్వం ఇచ్చిన యూఎస్ఏ కీలక రిపోర్ట్ విడుదల చేసిన ‘యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్’ ఏజెన్సీ

హైదరాబాద్ నుంచి 19 మంది బీహార్‌ ఎమ్మెల్యేలు ఆ రాష్ట్రానికి బయలుదేరారు

క్యాంపు రాజకీయాలకు కేంద్రంగా మారిన హైదరాబాద్‌లో ఈనెల 4 నుంచి ఎమ్మెల్యేల శిబిరం కొనసాగింది. రేపు బీహార్ శాసనసభలో బల నిరూపణకు ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. బీహార్‌లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం రేపు బ‌ల‌నిరూప‌ణ చేసుకోనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు…

కేంద్రం కీలక నిర్ణయం.. 1.4 లక్షల మొబైల్ నంబర్లు బ్లాక్.. 500 మంది అరెస్ట్‌

మధ్య కాలంలో మోసాలు పెరిగిపోతున్నాయి. మొబైల్‌ల ద్వారా కాల్స్‌ చేస్తూ అమాయకులను మోసగిస్తున్నారు. ఒకరి పేరుపై ఎన్నో సిమ్‌ కార్డులను తీసుకుని మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఇలాంటి వాటిపై నిఘా పెట్టింది. డిజిటల్ మోసాలను…

సంగడిగుంటలో ప్రజలు కలుషిత నీరు త్రాగడం వల్ల30 మంది అనారోగ్య బారిన పడి ఉన్నారు

సంగడిగుంటలో ప్రజలు కలుషిత నీరు త్రాగడం వల్ల30 మంది అనారోగ్య బారిన పడి ఉన్నారు…వీరిలో ఒకరు మృతి చెంది ఉన్నారు. వీరందరూ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉన్నారు…

You cannot copy content of this page