జూన్ 26, 2026

WhatsApp Image 2024 04 10 at 12.26.20

TRINETHRAM NEWS

Trinethram News : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దుర్గ్ జిల్లాలో కేడియా డిస్టిలరీకి చెందిన 50 మంది ఉద్యోగులతో కుమ్హారి నుండి భిలాయ్‌కు తిరిగి వెళ్తున్న బస్సు రాత్రి 9 గంటలకు లోయలో పడిపోయింది

ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే ఎస్‌డీఆర్‌ఎఫ్, పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

కుమ్హారి పోలీస్ స్టేషన్ సమీపంలోని మురుమ్ గనిలో 50 అడుగుల దిగువన ఉన్న పెద్ద గొయ్యిలో పడిపోయిన బస్సు

పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

You cannot copy content of this page