జూన్ 26, 2026

WhatsApp Image 2024 03 29 at 10.40.01 AM

TRINETHRAM NEWS

Trinethram News : Mar 29, 2024,

ఘోర రోడ్డుప్రమాదం.. 10 మంది మృతి
జమ్మూ- శ్రీనగర్ జాతీయ రహదారిపై ఇవాళ తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. రహదారిపై వెళుతున్న ట్యాక్సీ వాహనం రాంబన్ ప్రాంతానికి సమీపంలో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో 10 మంది దాకా మృతి చెందినట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందిన వెంటనే SRDF, సివిల్ క్విక్ రెస్పాన్స్ టీమ్ (క్యూఆర్టీ) ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

You cannot copy content of this page