WhatsApp Image 2024 03 27 at 8.10.27 PM
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 03 27 at 8.10.27 PM
రాష్ట్రంలో తాజా సవరణ అనంతరం ఓటర్ల సంఖ్య 3 కోట్ల 30 లక్షల 13 వేల 318కి చేరిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మంగళవారం హైదరాబాద్ బీఆర్కే భవన్లో తెలిపారు. ఓటర్లలో పురుషులు కోటీ 64 లక్షల 14 వేల 693 మంది కాగా. మహిళలు కోటీ 65 లక్షల 95 వేల 896 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు.

You cannot copy content of this page