43 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ రెండవ జాబితా విడుదల!

కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థుల రెండవ జాబితా విడుదల 43 మందితో రెండవ జాబితా విడుదల చేసిన కేసి వేణుగోపాల్ మొదటి జాబితా 39, రెండవ జాబితా 43 మంది మొత్తం 82 మంది అభ్యర్థుల ప్రకటించిన కాంగ్రెస్ అస్సాం,మధ్యప్రదేశ్, రాజస్థాన్,ఉత్తరాఖండ్…

ప్రవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడి 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు

Trinethram News : ఖమ్మం జిల్లా: మార్చి09ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఘోర ప్రమా దం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజా మున మండలంలోని లోక్యతండా జాతీయ రహదారిపై అదుపుతప్పి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణి స్తున్న 15…

800 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేసిన హరీష్ రావు

సిద్దిపేట – బాబు జగజీవ్ భవన్‌లో సిద్దిపేట అర్బన్, నంగునూర్ మండలంలోని శిక్షణ పొందిన 800 మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేసిన హరీష్ రావు.

ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది ఊబకాయులు

తాజా అధ్యయనంలో ఆసక్తికర విషయాలు 1990 నుంచి 2022 మధ్య నాలుగు రెట్లు పెరిగిన ఊబకాయులు క్రమంగా తగ్గుతున్న తక్కువ బరువున్న వ్యక్తుల సంఖ్య ‘ది లాన్సెట్ జర్నల్’లో ప్రచురితమైన తాజా అధ్యయనం

జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం.. 12 మంది మృతి

జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో అక్కడిక్కకడే 12 మంది మృతి చెందారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు.. జార్ఖండ్‌లోని జంతారా దగ్గర బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం…

8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తున్నట్టు సర్క్యులర్ జారీ

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు నిన్న 8 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించిన స్పీకర్ తమ్మినేని నేడు సర్క్యులర్ ఇచ్చిన విధాన పరిషత్ కార్యదర్శి రామాచార్యులు

మేడారం జాతరను 4 రోజుల్లో 1.35 కోట్ల మంది దర్శించుకున్నారు: మంత్రి సీతక్క

జాతర విజయవంతానికి కృషి చేసిన ప్రజలు, అధికారులకు ధన్యవాదాలు జాతరలో వసతుల కోసం ప్రభుత్వం రూ.100 కోట్ల నిధులు ఇచ్చింది భక్తులకు ఇబ్బంది కలగకుండా మా వంతు కృషి చేశాం.

వంద మంది సినిమా విలన్ల కంటే చంద్రబాబు దుర్మార్గమే ఎక్కువ: సీఎం జగన్

ప్రకాశం జిల్లా ఒంగోలులో భారీ సభ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం జగన్ చంద్రబాబు అసూయతో రగిలిపోతున్నాడని విమర్శలు కుట్రలన్నీ అధిగమించి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని వెల్లడి..మనం సిద్దం అంటుంటే చంద్రబాబు భార్య మా ఆయన సిద్ధంగా లేడు అంటుంది……

ప్రాణాలు తీసిన బంగారు గని.. 14 మంది మృతి, 11 మందికి గాయాలు

Trinethram News : సెంట్రల్ వెనిజులాలో అక్రమంగా నిర్వహిస్తున్న ఓపెన్ పిట్ బంగారు గని కూలిన ఘటనలో 14 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఇప్పటివరకు 14 మృతదేహాలను వెలికితీశామని, కనీసం 11 మంది గాయపడినట్లు బొలివర్ రాష్ట్ర గవర్నర్…

ఫుడ్ పాయిజన్.. 42 మంది విద్యార్థులు అస్వస్థత

Trinethram News : ఏలూరు జిల్లా జీలుగుమిల్లి గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహం విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసి నిద్రించిన చిన్నారులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి దాంతో హాస్టల్ సిబ్బంది విద్యార్థులను 108 అంబులెన్స్‌లో జంగారెడ్డిగూడెం ఆస్పత్రికి తరలించారు.…

Other Story

You cannot copy content of this page