WhatsApp Image 2024 05 31 at 17.28.06
Expulsion against 21 rowdy sheeters from across Kadapa district
కడప జిల్లా….
మరో 32 మందిని గృహ నిర్బంధంలో ఉండాలని ఆదేశాలు కలెక్టర్….
ఇవాళ సాయంత్రం నుంచి వారం రోజుల పాటు రౌడీషీటర్లు కడప జిల్లా నుంచి బహిష్కరణ….
జూన్ 7 వరకు జిల్లాలో కనిపించకూడదంటూ ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్ విజయరామ రాజు……
నేటి సాయంత్రంలోపు జిల్లా వదిలేసి వెళ్లాలని నోటీసులు….
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
