2050 నాటికి క్యాన్సర్ కేసులు భారీగా పెరుగుతాయి: హూ

Trinethram News : February 02, 2024 రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుందని WHO హెచ్చరికలు జారీ చేసింది. 2022తో పోలిస్తే 2050 నాటికి 77% కేసులు పెరుగుతాయని తెలిపింది. 2022 నాటికి 20 మిలియన్లుగా…

గూడూరు పరిధిలో భారీగా నగదు పట్టివేత

Trinethram News : ఉమ్మడి నెల్లూరు జిల్లా : ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న 5 కోట్ల 12 లక్షలు రూపాయల నగదు పట్టివేత ఎన్నికల నేపథంలో గూడూరు వ్యాప్తంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు చిల్లకూరు, గూడూరు రూరల్, టౌన్ ప్రాంతాల్లో…

పశ్చిమగోదావరి జిల్లాలో భారీగా బంగారం స్వాధీనం

Trinethram News : గోదావరి జిల్లా: ఫిబ్రవరి01ఎటువంటి బిల్లులు లేకుండా 6 కేజీలకు పైగా బంగారం తరలిస్తున్న 10 మంది ముఠా సభ్యులను పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ బంగారం విలువ రూ.3.85 కోట్లు ఉంటుందని పోలీసులు…

యాదాద్రి ఆలయానికి భారీగా ఆదాయం

Trinethram News : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన హుండీకి భారీగా ఆదాయం వచ్చింది. గత 25 రోజుల్లో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి హుండీకి నగదు రూపంలో రూ. 2,32,22,689 ఆదాయం వచ్చింది. కానుకల రూపంలో 230…

రాష్ట్రంలో భారీగా 30 మంది ఐపీఎస్ ల బదిలీలు

Trinethram News : అమరావతి కుమార్ విశ్వజిత్ – రైల్వేస్ డీజీ అతుల్ సింగ్ – ఏపీఎస్పీ ఏడీజీ సీహెచ్ శ్రీకాంత్ – ఆక్టోపస్ ఐజీ కొల్లి రఘురాం రెడ్డి – విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ ఎస్వీ రాజశేఖర్ బాబు –…

రాయితీ పెండింగ్ చలాన్ల చెల్లింపుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది

Trinethram News : హైదరాబాద్: రాయితీ పెండింగ్ చలాన్ల చెల్లింపుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. మొత్తంగా 3.59 కోట్ల పెండింగ్‌ చలాన్లకు గాను ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,52,47,864 (42.38 శాతం) చలాన్లు చెల్లించారు. వీటి ద్వారా రూ.…

హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ ఇంట్లో బయటపడుతున్న భారీగా ఆస్తులు

హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ ఇంట్లో బయటపడుతున్న భారీగా ఆస్తులు. మార్కెట్ వేల్యూ ప్రకారం 300 నుంచి 400 కోట్ల రూపాయల ఆస్తులుగా గుర్తింపు. నగలు నగదు ఆస్తుల పత్రాలను స్వాధీనపరచుకున్న అధికారులు. నానక్ రామ్ గూడ లోని బాలకృష్ణ ఇంట్లో…

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత.. రూ.41 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్.. 5.92 కిలోల హెరాయిన్‌ స్వాధీనం.. జాంబియా నుంచి వచ్చిన మహిళా ప్రయాణికురాలి నుంచి డ్రగ్స్ సీజ్‌.. హ్యాండ్‌బ్యాగ్‌లో డ్రగ్స్ తీసుకొచ్చిన మహిళ.

తెలుగు రాష్ట్రాలలో భారీగా పెరిగిన చికెన్ ధరలు

Trinethram News : హైదరాబాద్:జనవరి 16సంక్రాంతి వేళ తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ లో నిన్నటి వరకు కేజీ స్కిన్ లెస్ ధర రూ.180-200 మధ్య ఉండగా.. ఇవాళ రూ.220లకు చేరింది. ఖమ్మంలోని కొన్ని ప్రాంతాల్లో నిన్న…

మెదక్ జిల్లాలో భారీగా ఈత చెట్లు దగ్ధం

Trinethram News : మెద‌క్ జిల్లా : మెద‌క్ జిల్లాలో సోమవారం ఘోర సంఘటన చోటు చేసుకుంది. రామాయంపేట శివారులోని ఈత వ‌నంలో మంట‌లు చెల‌రేగాయి. ఈ ప్ర‌మా దంలో సుమారు 2 వేల ఈత చెట్లు ద‌గ్ధ‌మ‌య్యాయి. స‌మాచారం అందుకున్న…

You cannot copy content of this page