DEVOTIONAL యాదాద్రి ఆలయానికి భారీగా ఆదాయం trinethramnews జనవరి 30, 2024 WhatsApp Image 2024 01 30 at 9.40.08 AM TRINETHRAM NEWSTrinethram News : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన హుండీకి భారీగా ఆదాయం వచ్చింది.గత 25 రోజుల్లో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి హుండీకి నగదు రూపంలో రూ. 2,32,22,689 ఆదాయం వచ్చింది. కానుకల రూపంలో 230 గ్రాములు బంగారం, 4 కిలోల 4 వందల 20 గ్రాముల వెండి చేకూరింది. Post navigationPrevious Previous post: మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్Next Next post: ఢిల్లీకి వెళ్తున్న జగన్ ..అమిత్ షాతో ప్రత్యేక భేటీ ! Related News DEVOTIONAL Sri Parabhava Nama Samvatsara : శ్రీ పరాభవ నామ సంవత్సరం జూన్ 26, 2026 0 DEVOTIONAL Sri Parabhava Nama Samvatsara : శ్రీ పరాభవ నామ సంవత్సరం జూన్ 25, 2026 0