రాష్ట్రంలో కరెంటు, తాగునీటి కొరత ఉండొద్దు: సీఎం రేవంత్ రెడ్డి

Trinethram News : హైదరాబాద్‌ :మార్చి 30రాష్ట్రంలో అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా చేయాలని, తాగునీటికి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ఎండాకాలం కావటంతో రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ పెరిగిందని, అందుకు…

పాపికొండల నేషనల్ అటవీ ప్రాంతంలో అద్భుతం

పాపికొండలు: కింటుకూరు అటవీ ప్రాంతం లోని బేస్ క్యాంపు పరిశీలనకు వెళ్లిన అటవీ అధికారులకు షాక్ కు గురి చేసిన నల్లమద్ది చెట్టు.. నల్లమద్ది చెట్టు నుండి వస్తున్న జలధారా చెట్లను గుర్తించిన అటవీ అధికారులు.. చెట్టు నుండి సుమారు 20…

భర్తను కొట్టి చంపిన భార్య

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో ఈరోజు దారుణం జరిగింది. భర్తను కట్టేసి కొట్టి చంపింది ఓ భార్య. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సుభాష్ నగర్ లో గురువారం జరిగింది. రోజు తాగి వచ్చితరచు గొడవ చేస్తున్నాడని నెపంతో…

నోరెండుతున్న ప్రపంచం.. ముందుంది మరింత గడ్డుకాలం!

భూగోళం లో మరో కొన్నిఏళ్ళలో చమురు నిల్వలు అంతం…నోరెండుతున్న ప్రపంచం.. ముందుంది మరింత గడ్డుకాలం!…నీటికీ కట కట లాడుతున్న కొన్ని దేశాలు..మనదేశం లో బెంగుళూరు? భూగోళంపై మరికొన్నేళ్లలో చమురు నిల్వలు అంతం అయిపోతాయి..! అందుకే ప్రపంచ దేశాలు ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ…

IPL మ్యాచ్‌లకూ తప్పని నీటి కష్టాలు

Mar 21, 2024, IPL మ్యాచ్‌లకూ తప్పని నీటి కష్టాలుబెంగళూరు నగరాన్ని నీటి కష్టాలు చుట్టిముట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరులో నిర్వహించబోయే ఐపీఎల్‌ మ్యాచ్‌లకు నీటి సరఫరా ఎలా చేయాలన్న విషయంపై ఆరాష్ట్ర క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం…

బెంగళూరులో తాగునీటి కటకట.. వర్క్ ఫ్రం హోం ప్రకటించిన కొన్ని కంపెనీలు

బెంగళూరులో నీటి కొరతతో ఐటీ ఉద్యోగులు ఖాళీ బిందెలతో ఆర్.ఓ కేంద్రాల వద్ద ప్రతిరోజూ ఉదయం బారులు తీరుతున్నారు. నీటి కొరతతో గిన్నెలు కడగటానికి ప్రత్యామ్నాయలు చూసుకుంటున్నామని.. రోజుకు 500 వెచ్చించినా నీరు దొరకడం లేదని, వర్క్ ఫ్రం హోంతో ఇంటి…

కలుపు మందుల వల్ల భూమికి కలిగే నష్టం

Trinethram News : Mar 17, 2024, కలుపు మందుల వల్ల భూమికి కలిగే నష్టంకలుపు మందులు కలుపును చంపడమే కాకుండా భూమిలో పంటకు మేలు చేసే జీవరాసిని పూర్తిగా అంతం చేస్తాయి. ఫలితంగా నేలలో జరిగే చర్యలు ఆగిపోయి మొక్కలకు…

ఇది ఒక చాంపియన్ ఆవేదన!

Trinethram News : మోడీజీ -దయచేసి ఒకసారి మణిపూర్ కి రండి సంవత్సరం నుండి మణిపూర్ మంటల్లో కాలిపోతుంది.జనాలు చచ్చిపోతున్నారు,పిల్లలకు స్కూళ్లు లేవు చదువులు లేవు,నీళ్లు తిండి దొరక్క అల్లాడిపోతున్నారుమీరు ఒకసారి మణిపూర్ ని సందర్శిస్తే విద్వేషపు మంటలారిపోయి శాంతి వెల్లివిరుస్తుంది.

తెలంగాణలో తాగునీటి తండ్లాట మొదలైంది

Trinethram News : జోగుళాంబ గద్వాల జిల్లాలో సాగు నీటితో పాటు తాగునీటికి తండ్లాట ప్రారంభమైంది. గతంలో ఎప్పుడూ లేనంతగా గత నెల నుంచే నీటి కష్టాలు షురూ అయ్యాయి.

You cannot copy content of this page